ఆకలి రుచి తెలియదు, నిద్ర సుఖం తెలియదు
ఆరు నెలలు సావసం చేస్తే వారు విరు అవుతారు
అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు
అన్నపు కోరవే గాని, అక్షరపు కొరవ లేదు
ఆలస్యమ్ అమృతం విషం
ఆలు లేదు, చులు లేదు, కొడుకు పేరు సోమలింగం
అరే దీపానికి వెలుగు ఎక్కువ
అగ్గిమీద గుగ్గిలం
ఆశ లావు, పిక సన్నం
అడగకుండా అమ్మయినా పెట్టదు
ఆరు నెలలు సావసం చేస్తే వారు విరు అవుతారు
అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు
అన్నపు కోరవే గాని, అక్షరపు కొరవ లేదు
ఆలస్యమ్ అమృతం విషం
ఆలు లేదు, చులు లేదు, కొడుకు పేరు సోమలింగం
అరే దీపానికి వెలుగు ఎక్కువ
అగ్గిమీద గుగ్గిలం
ఆశ లావు, పిక సన్నం
అడగకుండా అమ్మయినా పెట్టదు
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ
ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు
అందితే సిగ, అందకపోతే కాళ్ళు
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని
అంతా మన మంచికే
ఆరోగ్యమే మహాభాగ్యం
అది లోనే హంస పాదు
అప్పు చేసి పప్పు కూడు
అప్పు తీర్చీ అంగటనుండు
బ్రతికుంటే బలుసాకు తినవచ్చు
భక్తి లేని పూజ పత్రి చేటు
ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు
అందితే సిగ, అందకపోతే కాళ్ళు
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని
అంతా మన మంచికే
ఆరోగ్యమే మహాభాగ్యం
అది లోనే హంస పాదు
అప్పు చేసి పప్పు కూడు
అప్పు తీర్చీ అంగటనుండు
బ్రతికుంటే బలుసాకు తినవచ్చు
భక్తి లేని పూజ పత్రి చేటు
బూడిదలో పోసిన పన్నీరు
బొడి తలకు మొకాళ్లకి ముడి
చాప కింద నీరులా
చేతులు కాళినాక ఆకులు పట్టుకున్నట్లు
చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు
చినికి చినికి గలివాన అయినట్లు
చెరపకురా చెడేవు
దొంగకు తేలు కుట్టినట్లు
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
బొడి తలకు మొకాళ్లకి ముడి
చాప కింద నీరులా
చేతులు కాళినాక ఆకులు పట్టుకున్నట్లు
చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు
చినికి చినికి గలివాన అయినట్లు
చెరపకురా చెడేవు
దొంగకు తేలు కుట్టినట్లు
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వాన
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి
దయ్యాలు వేదాలు వల్లించినట్లు
డబ్బుకు లోకం దాసోహం
దూరపు కొండలు నునుపు
దురాశ దుఃఖానికి చేర్చు
ఏ ఎండకు ఆ గొడుగు
ఎక్కడైనా బావ కాకపోవచ్చు, వంగతోట దగ్గర మాత్రం కాదు
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి
దయ్యాలు వేదాలు వల్లించినట్లు
డబ్బుకు లోకం దాసోహం
దూరపు కొండలు నునుపు
దురాశ దుఃఖానికి చేర్చు
ఏ ఎండకు ఆ గొడుగు
ఎక్కడైనా బావ కాకపోవచ్చు, వంగతోట దగ్గర మాత్రం కాదు
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు
గాజుల బెరము భోజనానికి సరికి రాదు
గొరంట దీపం కొండంత వెలుగు
కూటి కోసం కోటి విద్యలు
గొరుచుట్టు మీద రోకలి పోటు
గుడ్డిలో మెల్ల
ఎద్దు పుండు కాకికి ముద్దు
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
గుడిని, గుడిలో లింగాన్ని మింగేసినవాడు
గుర్రము గుడ్దిదైనా, ధానలలో తక్కువేమీ లేదు
ఇల్లు అలకగానే పండుగా?
గొరంట దీపం కొండంత వెలుగు
కూటి కోసం కోటి విద్యలు
గొరుచుట్టు మీద రోకలి పోటు
గుడ్డిలో మెల్ల
ఎద్దు పుండు కాకికి ముద్దు
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
గుడిని, గుడిలో లింగాన్ని మింగేసినవాడు
గుర్రము గుడ్దిదైనా, ధానలలో తక్కువేమీ లేదు
ఇల్లు అలకగానే పండుగా?
I have been working with these guys for years now! With lots of hard work and timely communication, they made sure they delivered the best to me. Highly recommended!